పేషెంట్ ప్రోసెస్ ఫ్లో

అవుట్ పేషెంట్ విధానం

ఈ పధకంలో ఎదైనా వ్యాధితో బాధపడుతున్న లబ్దిదారులు దిగువపేర్కొన్న తొలి కాంట్రాక్టు పాయింట్ వద్ద నమోదు చేయించుకోవాలి. అత్యవసర పరిస్థితుల్లో లేదా రిఫర్ చేసిన నెట్ వర్క్ ఆసుపత్రిలో నేరుగా ఒ.పి నమోదుకు వీలుంది.

నెట్వర్క్ ఆసుపత్రి వద్ద ఒ.పి పద్ధతి :
  1. చేరిక: నెట్వర్క్ ఆసుపత్రి వద్దకు రిఫర్ కార్డుద్వారా రిజిస్ట్రేషన్ కోసం కంప్లైంట్తో ఆసుపత్రిలోని కియోస్క్ వద్దకు వస్తారు
  2. నమోదు: నెట్వర్క్ ఆరోగ్యమిత్ర మొదటి పేషెంట్ ను నమోదు చేసుకుంటారు. ఒకవేళ రోగి పిల్లలు అయితే, తల్లితండ్రుల గుర్తింపు, కంప్లైంట్ నమోదు చేసుకుంటారు. ఒ.పి.లో నమోదు చేసి టికెట్ జారీ చేస్తారు.
  3. ఒ.పి కన్సల్టెషన్ : రోగిని ఒ.పి.కి పంపి రోగి ఈ క్రింద అర్హులేనా? కాదా ? నిర్దారిస్తారు. అవసరమైతే వ్యాధి నిర్ధారణ పరిక్షలు నిర్వహిస్తారు.
  4. వ్యాధినిర్ధారణ పరిక్షలు: అవసరమైన నిర్ధారణ పరిక్షల కోసం పంపి, పరిక్షల అనంతరం డాక్టర్ వద్దకు తీసుకొస్తారు. అక్కడ ఒ.పి. గా చికిత్స చేస్తే, మందుల చీటీ ప్రీస్క్రిప్షన్ ఇవ్వబడుతుంది. వ్యాధి నిర్ధారణ పరీక్షలు, ప్రీస్క్రిప్షన్ లను ఆరోగ్యమిత్ర కంప్యుటర్ లో నమోదు చేయడంతో కేసు పరిష్కరించినట్లవుతుంది.
  5. ఒ.పి.లో కేసు పరిష్కారం కానప్పుడు పద్ధతి:- ఒ.పి. లో పరిష్కారం కాదనిభావిస్తే 'రామ్కో' వివరాల్ని కంప్యుటర్ లో నమోదు చేసి, ప్రభుత్వ ఆసుపత్రికి పంపడం జరుగుతుంది.
  6. ఇన్పేషెంట్ గా నమోదు: జాబితాలో చికిత్సల్లో ఏదైనా ఒక విధానం క్రింద రోగికి చికిత్స చేయాల్సి వస్తే 'రామ్కో' చికిత్స వివరాలు, విధానాలను కంప్యుటర్ లో నమోదు చేసి ఇన్పేషెంట్ గా నమోదును మార్పుచేసి, అర్హత ఆధారంగా సెమిప్రియివేటు లేదా ప్రియివేటు వార్డుకి చేర్చి ప్రీ- ఆథరైజేషన్ ను కల్పిస్తారు.
విశ్లేషణ మరియు నేర్చుకోవడం :

ప్రాధమిక విశ్లేషణ తర్వాత రోగిని ఆసుపత్రిలో చేర్చుకొని అవసరమైతే మార్ని పరిక్షలు చేస్తారు. అవుట్ పేషెంట్గానే మొదట రోగిని పరీక్షించడం జరుగుతుంది. తర్వాత వ్యాధి నిర్ధారణ. చికిత్స విధానం నిర్ధారించిన తర్వాత ఆన్ లైన్ వర్క్ ఫ్లో లో రోగిని ఇన్ పేషెంట్గా చేర్చుకుంటారు.

పూర్తిస్థాయి వ్యాధినిర్ధారణ మరియు కేటగిరైజేషన్ (విభాగీకరణ)

రోగిని పరీక్షించిన అనంతరం :

  1. జాబితాలోని చికిత్స విధానాలు (తెరపీస్)కు సంబందించిన వ్యాదుల వల్ల రోగి భాధపడుతుంటే ట్రస్ట్ పోర్టల్ ద్వారా 24 గంటలు ప్రీ- ఆథరైజేషన్ 'రామ్కో' పంపుతారు.
  2. జాబితాలోని చికిత్స విధానాలకు సంబంధించని, నెట్ వర్క్ ఆసుపత్రులు నిర్వహించాబడని వ్యాదులు భాధపడుతుంటే రోగికి సరైన కౌన్సిలింగ్ చేసి దగ్గరలోని సంబందిత ఆసుపత్రికి పంపడం జరుగుతుంది.
ప్రీ- ఆథరైజేషన్

రోగి కేసుకు సంభందించిన పత్రాలు ప్రీ- ఆథరైజేషన్ కు 'రామ్కో' అప్ లోడ్ చేస్తారు.

చికిత్స చేయడం:

ప్రీ- ఆథరైజేషన్ పొందిన తర్వాత నెట్వర్క్ ఆసుపత్రి రోగికి పూర్తిస్థాయి వైద్యసేవలు అందిస్తుంది. ఆసుపత్రిలో వైద్య చేసే సమయంలో ఎటువంటి విపత్కర పర్యవసానాలు తలెత్తినా వాటికి కూడా వైద్యం అందించడం జరుగుతుంది.

ఆసుపత్రి నుంచి విడుదల:

పూర్తిస్థాయి స్వస్థత తర్వాత రోగిని ఆసుపత్రి నుంచి డిస్ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఆసుపత్రి నుంచి విడుదల సందర్భంలో నెట్వర్క్ ఆసుపత్రి డిస్ఛార్జ్ శీతతో 10 రోజులకు సరిపడే మందులు అందచేస్తుంది. చికిత్స కొనసాగింపుకు కౌన్సిలింగ్ రోగికి ఇవ్వడం జరుగుతుంది.

రోగిని ఆసుపత్రి నుంచి పంపేటప్పుడు సంతృప్తికరమైన సేవలు అందినట్లు రోగి నుంచి ఒక లేఖను తీసుకుంటారు.

పధకం నిబందనల ప్రకారం రోగికి రవాణా చార్జీలు చెల్లించబడతాయి. అన్ని పత్రాలను రామ్కో అప్ లోడ్ చేస్తారు.

కొనసాగింపు సేవలు:

డిస్ఛార్జ్ షీట్లో పేర్కొన్న విధంగా వైద్య ప్రమాణాలు నిబందనలనుసరించి రోగికి కొనసాగింపు సేవలు అందించడం జరుగుతుంది.

ఈ పధకంలో పొందుపరచిన ఉచిత సేవలకొనసాగింపు ప్యాకేజిని ఇందుకోసం వినియోగించడం జరుగుతుంది.

క్లై మ్ ఇవ్వడం :

రోగిని ఆసుపత్రి నుంచి సంతృప్తికరంగా పంపిన 1 రోజు తర్వాత నెట్వర్క్ ఆసుపత్రి బిల్లులు క్లైమ్ చేస్తుంది.

అత్యవసర నమోదు, చేర్పిక :

లబ్దిదర్లందరికి నెట్వర్క్ ఆసుపత్రిలో చేర్చుకొని తక్షణం వైద్యం చేయబడుతుంది. జాబితాలోని ఏఒక్కదాని నుంచి అయిన రోగి బాధపడుతుంటే 'రామ్కో' లేదా పేషెంట్ కు వైద్యం అందిస్తున్న డాక్టర్, అత్యవసరంగా టెలిఫోన్ ద్వారా ప్రీ- ఆథరైజేషన్ పొందుతారు.

జాబితాలో లేని చికిత్స విదానాలతో రోగి బాధపడుతుంటే, రోగికి సరైన కౌన్స్లింగ్ చేసి సురక్షితమైన రవాణా పద్ధతిలో దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రికి పంపడం జరుగుతుంది.

ఒకవేళ రోగి తీవ్రత వల్ల వేరేప్రాంతమలోని ఉన్నత ఆసుపత్రికి రోగిని తరలించాల్సి వస్తే, సురక్షితమయిన రవాణా విధానంలో ఇతర నెట్వర్క్ ఆసుపత్రికి పంప


Make a Free Website with Yola.